22 అంత‌స్థుల భ‌వ‌నం పేల్చివేత‌ (Video)

65பார்த்தது
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న లేక్ చార్లెస్‌లోని హెర్జ్ ట‌వ‌ర్‌ను కూల్చేశారు. 22 అంత‌స్థుల ఆ బిల్డింగ్ క్ష‌ణాల్లో నేల‌మ‌ట్టం అయ్యింది. ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన పేలుడు ప‌దార్ధాల‌తో ఆ భ‌వంతిని పేల్చేశారు. కూలిన త‌ర్వాత ఆ బిల్డింగ్‌కు చెందిన శిథిలాలు దాదాపు ఐదు అంత‌స్తుల ఎత్తు వ‌ర‌కు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం వ‌చ్చిన లౌరా, డెల్టా హ‌రికేన్ల ద్వారా ఆ బిల్డింగ్ ధ్వంస‌మైంది.

தொடர்புடைய செய்தி