రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?

81பார்த்தது
రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?
టీటీడీ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే రివర్స్ టెండరింగ్ విధానం అంటే ఏమిటనేది చాలా వరకు తెలియని అంశం. ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్ట్‌కు మళ్లీ టెండర్లకు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్‌లలో ఈ విధానాన్ని అమలు చేస్తుంటారు. గత వైసీపీ ప్రభుత్వం తొలిసారి ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

தொடர்புடைய செய்தி