జిలకరగూడెం గట్టును తవేస్తున్న కంకర కబ్జాదారులు

74பார்த்தது
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎర్ర కంకర గ్రావెలును ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా పట్టపగలే తరలిస్తున్నారు. అధికారులు నిమ్మకు మీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా కంకర తరలిస్తున్న వారిని ప్రశ్నిస్తే ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు మా ఇష్టం అని దూకుడుగా వ్యవహరిస్తున్నారని శనివారం స్థానికులు చెప్పుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி