మహిళలపై అత్యాచారాలను అరికట్టాలి

58பார்த்தது
మహిళలపై అత్యాచారాలను అరికట్టాలి
మహిళా వైద్యులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు అరికట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రతాప్ కోరారు. గురువారం తణుకులో ప్రభుత్వాసుపత్రి వైద్యులు, కళాశాల అధ్యాపకులు, నర్సింగ్ స్కూలు విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సం. లు అయినప్పటికీ మహిళలకు రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు.

தொடர்புடைய செய்தி