రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజ నేయస్వామి గురువారం విశాఖ నగరానికి రానున్నారు. రాత్రి 11. 35 గంటలకు విశాఖ చేరుకుంటారు. సర్క్యూట్ హౌస్‌లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9. 30 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటారు. అనంతరం 3 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లాలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమ వుతరని టీడీపీ నేతలు తెలిపారు.