చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు

71பார்த்தது
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రశాంతవంతమైన వాతావరణంలో మెలగాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని భోగాపురం సి ఐ జి రామకృష్ణ తెలిపారు. డెంకాడ మండలం గుణుపూరుపేట లో శుక్రవారం రాత్రి ఎస్ఐ సన్యాసినాయుడు తో కలిసి ప్రజలకు మత్తు పదార్థాలు వినియోగం కలిగే అనర్ధాలపై అవగాహన చేపట్టారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி