రాపూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

79பார்த்தது
రాపూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
రాపూరు మండల పరిధి ఆరవ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పంచాయతీ, టిడిపి నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాపూర్ టిడిపి నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సంక్షోభంలోను సంక్షేమం అందించిందన్నారు. అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే మంచి ప్రభుత్వం అనిపించుకుందని కొనియాడారు.

தொடர்புடைய செய்தி