రాపూర్ మండలంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం

72பார்த்தது
రాపూర్ మండలంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం
రాపూరు పట్టణ పరిధి లక్ష్మీపురంలో " ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం జోరుగా జరుగుతుంది. శనివారం మండల టిడిపి నాయకులు కోటి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక సచివాలయం సిబ్బందితో కలసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి నాయుడు మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం సంక్షోభంలోను సంక్షేమం అందించిందన్నారు. టీడీపీ పార్టీ అభివృద్ధికి రెక్కలు తొడుగి మొదట 100 రోజులు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చేత అనిపించుకుంటుందని ఆయన కొనియాడారు.

தொடர்புடைய செய்தி