కల్వర్టును పరిశీలించిన కలెక్టర్

79பார்த்தது
కల్వర్టును పరిశీలించిన కలెక్టర్
తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం చిన్నన్నపేట గ్రామంలో పైప్ కల్వర్టు డ్యామేజ్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కల్వర్టుకు తాత్కాలిక సత్వర మరమ్మతులకు అవసరమయ్యే నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలోని పలువురు వివిధ సమస్యలపై కలెక్టర్ కు విన్నవించగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ రాంబాబు, అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி