సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ లో వెలసివున్న ఆదివారం ఉదయం ఘనంగా మునీశ్వరునికి వైభవంగా పూజలు జరిపారు. స్వామివారికి అభిషేకం జరిపారు. అనంతరం పుష్పాలను సమర్పించారు. నైవేద్యం సమర్పించారు. కర్పూర నిరాజనాలు అందజేశారు. గ్రామ భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.