సత్యవేడు మండలంలోని పాలగుంట వద్ద ఉన్న క్రాఫికార్ను ఫ్యాక్టరీలో 20 సంవత్సరాలకు పైగా పని చేసిన కార్మికులను ఎటువంటి నోటీసు అందజేయకనే తొలగించడం దారుణమని గురువారం సీపీఎం జిల్లా కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ చార్జ్ జనార్దన్ తెలిపారు. ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. యాజమాన్యం ఏ రోజు కార్మిక చట్టాలను అమలు చేయలేదన్నారు. విధుల్లో నుంచి తొలగించిన వారిని తిరిగి తీసుకోవాలన్నారు.