తిరుపతి జిల్లా, చిల్లకూరు మండలం, కమ్మవారిపాలెం గ్రామ పంచాయతీలో శుక్రవారం ఉన్నత అధికారులు ఆదేశాలు మేరకు విజన్ స్వర్ణాంధ్ర 2047, స్వచ్ఛత హి సేవ, మన ఇల్లు మన గౌరవం పలు అంశాలు మీద గ్రామసభ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, విస్తరణ అధికారి మాణిక్యం, పంచాయతీ కార్యదర్శులు దిలీప్, అలీ భాషా, నాయకులు వెంకటేశ్వర్లు నాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు.