చిత్తూరు జిల్లాలో గ్రామీణ రోడ్ల అభివృద్ధే లక్ష్యంగా 1356 సీసీ, 14 బిటి రోడ్ల నిర్మాణ పనులు మంజూరైనట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు. జిల్లాలో పశు సంపద అధికంగా ఉన్నందున పశువుల షెడ్లు మంజూరు, అంగన్వాడీ భవనాల సంఖ్య పెంచాలని ఉప ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు.