టెక్కలి: పలు అభివృద్ధి పనులకు మంత్రి అచ్చెన్న శంకుస్థాపన

85பார்த்தது
రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గురువారం టెక్కలి మండలంలోని మధన గోపాలసాగరం ఎత్తిపోతల పథకం పునః ప్రారంభించారు. అనంతరం అక్కడ పనులు జరుగుతున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెక్కలిలో గోశాల ప్రారంభించారు. రావివలస రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. రావివలసలోని దేవాలయాన్ని ఆయన సందర్శించారు. మంత్రితో కూటమి నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி