శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహింస్తున్నారు. ఈ మేరకు బుధవారం ప్రముఖ సైకత శిల్పం గేదెల హరికృష్ణ కొత్తమ్మతల్లి అమ్మవారికి ఇరువైపులా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు సైకత శిల్పం ను గీశారు. అయితే ఇసుకతో చేసిన సైకిత శిల్పాన్ని చూడటానికి భక్తులు బారులు తీశారు. అనంతరం సైకత శిల్పి హరికృష్ణ ను పలువురు అభినందించారు.