లావేరు: జాతీయ హిందూ ధార్మిక సదస్సుకు పలువురు ప్రయాణం

81பார்த்தது
తిరుపతిలో ఈ నెల 26న నిర్వహిస్తున్న జాతీయ హిందూ ధార్మిక సదస్సుకు లావేరు మండలానికి చెందిన ఆధ్మాత్మిక వేత్తలు, హిందూ ధర్మ ప్రచారకులు బయలుదేరారు. జనపాల గోవిందరావు, ఎల్. వి రమణ, వేణు బాబు, రేగానా మూర్తి శుక్రవారం తిరుపతికి ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. క్షేత్రాలను, దేవాలయాలను కాపాడుకోవడం కోసం హిందువులంతా ఏకమవుదాం. ఐక్యతను చాటుదాం అనే నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி