శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఈ నెల 12న అత్త కోడలు పై గ్యాంగ్ రేప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ కావడంతో కేసు విచారణ చురుగ్గా జరుగుతుంది. బాధితులైన అత్తా కోడల్ని ఉరవకొండకు శనివారం తీసుకువచ్చారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి దుర్గ కళ్యాణి వారి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు.