అనంతపురం ఎంపీ ఆదేశాలతో బాధితురాలికి నిత్యావసర సరుకులు అందజేత

53பார்த்தது
అనంతపురం ఎంపీ ఆదేశాలతో బాధితురాలికి నిత్యావసర సరుకులు అందజేత
అనంతపురం నగరంలోని పాత ఊరు 11వ డివిజన్ అంబారపు వీధికి చెందిన లక్ష్మీదేవి ఇల్లు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయింది. దీంతో శనివారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ సుజాతమ్మ బాధిత కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు, 25 కేజీల బియ్యం అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி