అనంతపురం: తపోవనంకు రోడ్డు నిర్మించాలని కమిషనర్ కు వినతి

84பார்த்தது
అనంతపురం: తపోవనంకు రోడ్డు నిర్మించాలని కమిషనర్ కు వినతి
అనంతపురం నగరంలోని శాంతి నగర్ నుంచి తపోవనంకు వెళ్లే దారిలో సీసీ రోడ్డు వేయాలని శనివారం సీపీఎం ఒకటో నగర్ కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ నాగరాజుకు వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా సోమనాథ్ నగర్ దగ్గర ఉన్న బ్రిడ్జిని నిర్మించి, ప్రజలను వరద నుంచి కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం కమిటీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி