అనంతపురం జిల్లా డీఈవో బి. వరలక్ష్మి శనివారం అనారోగ్యానికి గురయ్యారు. ఈక్రమంలో ఆమె ఈనెల 23 వరకు సెలవుపై వెళ్లినట్టు డీఈవో ఆఫీసు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24న ఆమె తిరిగి విధుల్లో చేరనున్నారు. అప్పటి దాకా అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ డీఈవోగా వ్యవహరిస్తారు.