అంగన్వాడి ఉద్యోగం కోసం డబ్బులు డిమాండ్ చేయలేదు

81பார்த்தது
వరికుంటపాడు మండలం విరువూరుకు చెందిన బీబీ జాన్ అనే మహిళ అంగన్వాడి ఉద్యోగం కోసం లావణ్య అనే అధికారిణి డబ్బులు డిమాండ్ చేసిందని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై లావణ్య స్పందించారు. కొందరు కావాలని తనపై కక్షతో బీబీ జాన్ ద్వారా ఆరోపణలు చేయించారని లావణ్య తెలిపారు. ఇటీవల ఐసిడిఎస్ ఆఫీసుకు వచ్చి కులం పేరుతో తనను దూషించారని వారిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశానన్నారు. తను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు.

தொடர்புடைய செய்தி