కలువాయి : ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

82பார்த்தது
కలువాయి : ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సోమశిల నుండి కండలేరు జలాశయానికి వరద కాలువ ద్వారా రోజుకు 10, 000 క్యూసెక్కులు నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. ప్రజలందరూ పశువులను వరద కాలువ దగ్గరికి రానివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని బుధవారం అధికారులు తెలియజేశారు. అదేవిధంగా గతంలో ఆగిపోయిన వరద కాలువ లైనింగ్ వర్క్స్ పనులు తొందరగా పూర్తి చేసి నేల కోతకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி