మాజీ మంత్రిని కలిసిన వైసీపీ నాయకులు

78பார்த்தது
మాజీ మంత్రిని కలిసిన వైసీపీ నాయకులు
నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో నివాసం ఉంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మనుబోలు మండలం, వడ్లపూడి పంచాయతీ,గొట్లపాలెం గ్రామ వైయస్సార్సీపీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన కాకాణి గోవర్ధన్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్ రెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி