టీడీపీ లోకి వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి

83பார்த்தது
టీడీపీ లోకి వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి
జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి, ఇందిరమ్మ కాలనీ కి చెందిన వైసీపీ నేత శంకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీలో చేరుతామని తమను చేర్చుకోవాలని కోరారు. అదేవిధంగా టిడిపి సీనియర్ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని కలిసి మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி