ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి

62பார்த்தது
ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూర్యతేజ ఆదివారం పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ మీటింగ్ హాల్ లో సోమవారం 10. 00 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం కార్యాలయంలో కమీషనర్ ను కలిసి సమస్యలను తెలియజేయాలన్నారు.

தொடர்புடைய செய்தி