సైదాపురంలో పిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

57பார்த்தது
సైదాపురంలో పిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గిద్దలూరులో తంబి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్, సిఎల్ బుక్స్ ఆవిష్కరణ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ కాంతారావు, ఉపాధ్యాయులు మురళి మోహన్, వెంకటేశ్వర్లు, నాగరాజు, పెంచల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி