టీడీపీలో చేరిన పాలకీర్తి రవి

73பார்த்தது
టీడీపీలో చేరిన పాలకీర్తి రవి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎస్.టి. సెల్ జిల్లా అధ్యక్షుడు పాలకీర్తి రవి ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆరవ కామాక్షి, వేలూరు శంకర్ రెడ్డి, వి. గౌరీ శంకర్, మురళి కృష్ణ, షేక్ షబ్బీర్, షేక్ అజారుద్దీన్, ఎస్. రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி