నెల్లూరు: సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించిన జనసేన నేతలు

60பார்த்தது
నెల్లూరు: సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించిన జనసేన నేతలు
మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం నెల్లూరు మినీ బైపాస్ లోనే ఆమె విగ్రహానికి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసైనికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ వారి ఆశయ సాధన కోసం జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி