నెల్లూరు నగరంలో ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ ఉపాధ్యాయులకు డిసెంబరు 23వ తేదీ నుండి మొదలయ్యే ఆరవ విడత ఎఫ్. ఎల్. ఎన్ ట్రైనింగ్ ను క్రిస్టమస్ పండుగ సందర్భంగా వాయిదా వేయాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు.