నెల్లూరు: ఉపాధ్యాయులపై మితిమీరిన ఆంక్షలు సరికాదు - పిటిఎఫ్

68பார்த்தது
నెల్లూరు: ఉపాధ్యాయులపై మితిమీరిన ఆంక్షలు సరికాదు - పిటిఎఫ్
ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై మితిమీరిన ఆంక్షలు విధిస్తున్నదని, ఉపాద్యాయులు సెలవులు వినియోగించుకునీయకుండా ఆంక్షలు విధిస్తున్నదని నెల్లూరు నగరంలో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி