చెట్టు కొమ్మ విరిగిపడి ఆర్టీసీ డ్రైవర్ మృతి

68பார்த்தது
చెట్టు కొమ్మ విరిగిపడి ఆర్టీసీ డ్రైవర్ మృతి
చెట్టుకొమ్మ విరిగిపడి ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన ఘటన కోవూరు మండల పరిధిలో మంగళవారం జరిగింది. కోవూరు మండల పరిధిలోని ఇనమడుగు సెంటర్ వద్ద ఉన్న ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ కార్యాలయంలో చెట్టుకొమ్మ విరిగిపడి డ్రైవర్ మృతి చెందాడు. మృతి చెందిన డ్రైవర్ నావూరు శ్రీనివాసులుగా గుర్తించారు. సీఐ సుధాకర్ రెడ్డి, కోవూరు ఎస్సై రంగనాథ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி