కందుకూరు: వైభవంగా గరుడ వాహనంపై విష్ణుమూర్తి గ్రామోత్సవం

72பார்த்தது
కందుకూరు: వైభవంగా గరుడ వాహనంపై విష్ణుమూర్తి గ్రామోత్సవం
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ముదిరాజ్ పాలెం లో ముక్కోటి ఏకాదశి వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మేల తాళాల మధ్య రామాలయంలోని కోదండ రాముడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం కలియుగ ప్రత్యక్ష దైవం విష్ణుమూర్తిని గరుడ వాహనంపై కొలువుతీర్చి పురవీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி