కందుకూరు: ఎమ్మెల్యేని గుర్రంపై ఊరేగించిన గ్రామస్తులు

77பார்த்தது
కందుకూరు: ఎమ్మెల్యేని గుర్రంపై ఊరేగించిన గ్రామస్తులు
కందుకూరు మండలం పలుకూరు, జిల్లెలమూడి గ్రామాల్లో రైతులు కొండూరి సుస్మిత మరియు షేక్ మస్తానమ్మ నిర్మించుకున్న నూతన మినీ గోకులం షెడ్లను శనివారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ముందుగా గ్రామములో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేని గుర్రం పై ఊరేగిస్తూ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி