కందుకూరు: అర్జీల పరిష్కారములో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

78பார்த்தது
గుడ్లూరు, ఉలవపాడు మండల తహసిల్దార్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి సోమవారం హాజరై ప్రజల నుంచి నేరుగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అర్జీలు స్వీకరించారు. గత కొన్ని వారాలుగా పబ్లిక్ గ్రీవెన్స్ లో కార్యాలయానికి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి పరిష్కారం కోసం తీసుకున్న చర్యల గురించి అధికారులు నుంచి వివరణ అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி