కందుకూరు: పశువైద్యాధికారి డాక్టర్ చెన్నకేశవులుకు పదోన్నతి

83பார்த்தது
కందుకూరు: పశువైద్యాధికారి డాక్టర్ చెన్నకేశవులుకు పదోన్నతి
నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలో మాచవరం పశువైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ చెన్నకేశవులకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా పదోన్నది లభించింది. తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా పదోన్నతి పొంది బదిలీపై వెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ఉన్నత స్థాయి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி