కందుకూరు: సెల్ఫీ వీడియో తీసుకొని రైతు ఆత్మహత్య

61பார்த்தது
గుడ్లూరు మండలం చేవూరు గ్రామానికి చెందిన నక్కల వినోద్ అనే రైతు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రామాయపట్నం పోర్టుకు భూములు ఇచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా తనకు పరిహారం లభించకపోవడం ఎన్నికలకు ముందు టిడిపి పార్టీలో చేరినా తన భూమికి పరిహారం డబ్బులు ఇవ్వకుండా డిప్యూటీ కలెక్టర్ పద్మావతీ అడ్డుకున్నారని, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా తనకు న్యాయం చేయలేదని చనిపోతున్నానని తెలిపారు.

தொடர்புடைய செய்தி