కందుకూరు: సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభ సభ
సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రారంభ సభ కందుకూరులో గురువారం నిర్వహిస్తున్నామని ఈ యొక్క కార్యక్రమాన్ని సిపిఐ ఆఫీసు నుంచి ర్యాలీగా బయలుదేరి వికరాల పేట రోడ్డు లోని విజయ బాలాజీ కళ్యాణ మండపంలో శతాబ్ది వారోత్సవ మొదటి సభ జరుగుతుందని సిపిఐ నాయకులు తెలిపారు. దీనికి సిపిఐ సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు బుధవారం పిలుపునిచ్చారు.