లింగసముద్రం: రాళ్లపాడు గేటును పరిశీలించిన ఎమ్మెల్యేలు

70பார்த்தது
లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువ నీరు విడుదల చేసే గేటు దెబ్బ తినడంతో మరమ్మత్తులు చేస్తున్నారు. బుధవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి ప్రాజెక్టు గేటు మరమ్మత్తు పనులను కందుకూరి ఎమ్మెల్యే నాగేశ్వరరావు పరిశీలించారు. ప్రాజెక్ట్ లోని మిగతా గేట్లు పనితీరును వివరాలను అధికారులు అడిగి ఎమ్మెల్యేలు తెలుసుకున్నారు. కాగా గత రాత్రి 1 గంట సమయంలో ఎమ్మెల్యే ఇంటూరి గేటును పరిశీలించారు.

தொடர்புடைய செய்தி