కందుకూరు: మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

65பார்த்தது
కందుకూరు: మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం
కందుకూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు మునిసిపల్ అధికారులతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వార్డు సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతూ బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలని సూచించారు. వార్డుల్లో మౌలిక వసతులైన నూతన రోడ్లు కాలువల కొరకు అంచనాలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி