క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కందుకూరు ఎమ్మెల్యే

83பார்த்தது
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కందుకూరు ఎమ్మెల్యే
కందుకూరు పట్టణంలోని 25 వ వార్డు ప్రశాంతి నగర్ ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ ను పాస్టర్లతో కలిసి కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏసుప్రభు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி