నేడే తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

57பார்த்தது
నేడే తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలలో బోధన విధులకు ఎంపికైయ్యేందుకు నిర్వహించే పరీక్ష టెట్. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ టెట్ 2024 (II) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డిసెంబర్ 26 విద్యాశాఖ విడుదల చేయనుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tgtet2024.aptonline.in/tgtet/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా, ఈ పరీక్షలు 2025 జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி