టాలీవుడ్‌కు ప్రభుత్వం ప్రతిపాదనలు ఇవే

85பார்த்தது
టాలీవుడ్‌కు ప్రభుత్వం ప్రతిపాదనలు ఇవే
టాలీవుడ్‌ పెద్దల ముందు తెలంగాణ ప్రభుత్వం నాలుగు ప్రతిపాదనలు ఉంచింది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలని తెలిపింది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా హీరో, హీరోయిన్లు ప్రచార కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పింది. కుల గణన సర్వే ప్రచారంలో పాల్గొనాలని, అలాగే సినిమా టికెట్స్‌పై విధించే సెస్సు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి వినియోగించాలని ప్రతిపాదించింది. అలాగే బెనిఫిట్ ఫోలు, స్పెషల్‌గా టికెట్ల ధరల పెంపు ఉండకపోవచ్చని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி