కందుకూరు: జిల్లా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

83பார்த்தது
నెల్లూరు జిల్లా టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి యన్. ఎండి ఫరూక్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతి రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, సోమిరెడ్డి, కావ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி