కందుకూరు: మధ్యాహ్నం నుంచి ప్రాజెక్ట్ వద్దే ఉన్న ఎమ్మెల్యే

58பார்த்தது
గత మూడు రోజుల నుంచి రాళ్లపాడు ప్రాజెక్టు కుడి గేటు మరమ్మత్తు పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు అధికారులను వచ్చిన నిపుణుల బృందాన్ని సమన్వయం చేస్తూ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గేటు మరమ్మత్తుల పని పూర్తి చేసి రైతులకు సకాలంలో నీరు అందించాలని కృత నిశ్చయంతో ఎమ్మెల్యే ఉన్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி