బేస్తవారిపేట నూతన తహసిల్దార్ ను కలిసిన తెదేపా నాయకులు

68பார்த்தது
బేస్తవారిపేట నూతన తహసిల్దార్ ను కలిసిన తెదేపా నాయకులు
బేస్తవారిపేట నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఏ. జితేంద్ర కుమార్ ను శుక్రవారం బేస్తవారిపేట మండలం టీడీపి సీనియర్ నాయకులు పునూరు భూపాల్ రెడ్డి, బేస్తవారిపేట టౌన్ సర్పంచ్ ప్రేమానందం బేస్తవారిపేట లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా
తహసిల్దార్ ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி