ఆవును రక్షించేందుకు వాహనాన్ని వెంబడించిన దూడ

55பார்த்தது
ప్రేమ, మానవత్వం కొరవడుతున్న నేటి రోజుల్లో ఓ ఆవును రక్షించేందుకు ఆవు దూడ కొన్ని కిలోమీటర్ల పాటు పరిగెత్తింది. ఈ సంఘటనను చూసిన వారు చలించి పోయారు. బుధవారం ఓ వ్యక్తి అవును మార్కాపురం నుంచి గిద్దలూరుకు వాహనంలో తరలిస్తున్నాడు. కంభం వద్దకు రాగానే వాహనంలో తరలిస్తున్న ఆవును గమనించిన మరో ఆవు దూడ ఆవు రక్షించేందుకు వాహనాన్ని వెంబడిస్తూ అడ్డుపడింది. ఆవు దూడకు ఎటువంటి ప్రమాదం జరగకుండా డ్రైవర్ జాగ్రత్త పడ్డాడు.

தொடர்புடைய செய்தி