దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరణ

77பார்த்தது
దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరణ
దర్శి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా వీరు దర్శికి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తన కార్యాలయంలో మాట్లాడుతూ అక్రమ మద్యం రవాణా ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ మద్యం రవాణాకు పూర్తి అడ్డుకట్ట వేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி