14న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

60பார்த்தது
14న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నిర్దేశం మేరకు ఈ నెల 14వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి మంగళవారం తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, అన్ని రకాల సివిల్ కేసులు, మోటారు వాహన ప్రమాద పరిహారం కేసులు, చెక్కు బౌన్స్, వివాహ సంబంధిత వివాదాలు ఉంటాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி