వందరోజుల పాలనలో అభివృద్ధి జరిగింది: ఎమ్మెల్యే

51பார்த்தது
వందరోజుల పాలనలో అభివృద్ధి జరిగింది: ఎమ్మెల్యే
వంద రోజుల పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు జరిగాయని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలులోని 30వ వార్డులో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி