ప్రకాశం: నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు

58பார்த்தது
ప్రకాశం: నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు
జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరుసగా మూడవరోజు బుధవారం కూడా విద్యాసంస్థలకు సెలవులు దినంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ప్రకటించారు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు కళాశాలలకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని వారు పేర్కొన్నారు. బుధవారం 200 మిల్లి మీటర్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని, అధికారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி